25
Jan'24
ఓం నమః శివాయ.
శ్రీగురులింగజంగమేభ్యో నమః
మహా మహిమాన్విత సుబ్రహ్మణ్య శ్రీచరణులు, ద్విశతాయుష్కులు(200),
సద్గురు శ్రీ శ్రీశ్రీ కృష్ణ పరమహంస స్వామి వారి దివ్య ఆశీస్సులతో
స్వస్తి శ్రీచాంద్రమాన శుభకృత్ సంవత్సరము, ఉత్తరాయణం, హేమంతఋతువు, పుష్య శుద్ధ పౌర్ణమి, గురువారం ది.25/1/24,సద్గురు శ్రీ శ్రీశ్రీ కృష్ణ పరమహంస స్వామి వారి 28వ పుణ్య సంస్మరణోత్సవము పురస్కరించుకొని శ్రీ వల్లీదేవసేనా సుబ్రహ్మణ్య కళ్యాణ పర్వమున హరగురుమాహేశ్వర సన్నిధిలో వీరశైవ ఆగమోక్త ప్రకారేణ స్వామీ అమ్మవార్లకు లోక కళ్యాణార్థం మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకము,శ్రీరుద్ర హోమం,శివగణారాధన సాంగమంగళముగా జరుగును.
ఈ కార్యక్రమములు శ్రీశైలం వీరశైవ గురుకులం శివశ్రీ ఆచార్య జి.యం.మల్లికార్జున స్వామి గారి శిష్య బృందముచే శివశ్రీ యం.శివశంకర స్వామి హీరేమఠం వారి నేతృత్వంలో జరుగును.
భక్త జనులందరూ తప్పక పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించగలరు.